Telangana BJP
-
#Telangana
T Congress : ఆ నలుగురు కాంగ్రెస్లోకి వస్తే..బీజేపీ క్లోజ్
తెలంగాణ రాజకీయాల్లో `సీన్ రివర్స్` కానుంది. (T Congress) వీడి వెళ్లిన వాళ్లు తిరిగి సొంతగూటికి చేరుకోవడానికి అడుగులు వేస్తున్నారు.
Date : 18-05-2023 - 2:06 IST -
#Telangana
Bandi Sanjay: బండికి బిగ్ షాక్.. సంజయ్ సెగ్మెంట్లలో బీజేపీ ఘోరపరాజయం!
కర్ణాటక ఎన్నికల బరిలో బండి సంజయ్ ప్రచారం చోటా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.
Date : 13-05-2023 - 2:50 IST -
#Telangana
BJP and MIM: పాకిస్తాన్ తర్వాత పాతబస్తీనే టెర్రరిస్టులకు అడ్డా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం పార్టీపై విరుచుకుపడ్డారు.
Date : 11-05-2023 - 12:27 IST -
#Telangana
Telangana BJP :`బండి`పదవికి మూడింది.?ఆపరేషన్ `షా`
ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై(Telangana BJP) దృష్టి పెట్టింది.
Date : 13-04-2023 - 3:56 IST -
#Telangana
Telangana Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీ గూటికి ఏలేటి!
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
Date : 13-04-2023 - 2:46 IST -
#Telangana
‘Parivar welcomes you Modi Ji’ : ప్రధాని పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధమే కాదు పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధం జరుగుతోంది.
Date : 07-04-2023 - 11:17 IST -
#Telangana
Big Breaking: బండి సంజయ్‌కు బెయిల్!
ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌కు వరంగల్ హన్మకొండ స్థానిక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Date : 06-04-2023 - 11:30 IST -
#Telangana
Prime Minister Tour: ప్రధాని పర్యటనకు మళ్ళీ కేసీఆర్ డుమ్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. ఏప్రిల్ 8న తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు మోడీ రానున్నారు.
Date : 06-04-2023 - 10:44 IST -
#Telangana
Boga Sravani: కమలం ఆకర్ష్.. బీజేపీలో చేరిన బోగ శ్రావణి!
బోగ శ్రావణి (Boga Sravani) బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన ఐదు రోజుల తర్వాత తన భర్త ప్రవీణ్‌తో కలిసి బీజేపీ లో చేరారు.
Date : 02-03-2023 - 1:03 IST -
#Telangana
Raja Singh Demand: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను : రాజాసింగ్ సంచలనం!
పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజా సింగ్ తేల్చి చెప్పారు.
Date : 01-03-2023 - 1:40 IST -
#Telangana
Delhi Liquor Scam: కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడం ఖాయమేనా!
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తెలుగు రాష్ట్రాలపై కొంత ప్రభావం చూపుతోంది
Date : 27-02-2023 - 4:50 IST -
#Telangana
Eatala invites Sravani: ఈటల స్కెచ్.. బీజేపీలో చేరికకు శ్రావణికి గ్రీన్ సిగ్నల్!
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మరుసటి బోగ శ్రావణి బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు ఈటల.
Date : 25-02-2023 - 1:02 IST -
#Andhra Pradesh
BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భిక్షాటన !!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండమావిగా కనిపిస్తోంది. రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నమని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాధేయపడుతున్నారు. వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు తిరిగి రావాలని పదేపదే కోరుతున్నారు.
Date : 29-01-2023 - 12:39 IST -
#South
BRS MLA: అరెస్ట్ చేయించినా తలొగ్గను.. రోహిత్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
Date : 26-12-2022 - 12:57 IST -
#Telangana
BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్ములాటను బీజేపీ (BJP) నిశితంగా పరిశీలిస్తోంది!
Date : 19-12-2022 - 12:33 IST