Telangana Andhra Pradesh News
-
#Telangana
IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..
IPS Officers: కేంద్ర హోంశాఖ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఈ అధికారులు ఇప్పటివరకు తెలంగాణలోనే కొనసాగుతుండగా, తాజాగా కేంద్రం వీరిని తమ అసలైన క్యాడర్‌కు పంపాలని నిర్ణయించింది.
Published Date - 10:58 AM, Sat - 22 February 25