Techie Dies
-
#Speed News
Chennai : చెన్నైలో విషాదం.. భవనం గోడ కూలి టెక్కీ మృతి
చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం గోడ పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మృతురాలు మధురైకి చెందిన పద్మప్రియగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియ తన స్నేహితురాలితో కలిసి థౌజండ్ లైట్స్ మెట్రో స్టేషన్ నుంచి తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై గోడ పడడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసు అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని శిథిలాల […]
Date : 28-01-2023 - 8:57 IST