Team India Women
-
#Speed News
BCCI Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. పురుషులతో సమానంగా మహిళలు..!
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
Date : 27-10-2022 - 1:35 IST -
#Sports
India Beat UAE:భారత మహిళల క్రికెట్ టీమ్ హ్యాట్రిక్ విజయం
మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా శ్రీలంక, మలేషియా జట్లపై గెలిచిన భారత్ తాజాగా మూడో విజయాన్ని అందుకుంది.
Date : 04-10-2022 - 5:36 IST -
#Sports
India Women Win Series: 15 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై సీరీస్ విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది.
Date : 22-09-2022 - 1:08 IST -
#Sports
Smriti Mandanna: భారత మహిళలదే రెండో టీ-ట్వంటీ
ఇంగ్లాండ్ టూర్ లో భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. తొలి టీ ట్వంటీలో ఓడిన భారత్...రెండో మ్యాచ్ లో అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.
Date : 14-09-2022 - 11:42 IST