Team India Score
-
#Speed News
Team India Score: టీమిండియా భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం..!
ఇండోర్ స్టేడియంలో బౌండరీలను సద్వినియోగం చేసుకుని తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు (Team India Score) నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
Published Date - 06:21 PM, Sun - 24 September 23