Team Australia
-
#Sports
IND vs AUS 4th Test: మెల్‌బోర్న్ టెస్టుకు వర్షం ముప్పు.. కంగారు పెడుతున్న వెదర్ రీపోర్ట్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుండి మెల్‌బోర్న్‌లో జరగనుంది. అయితే, ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌పై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Published Date - 12:12 PM, Mon - 23 December 24 -
#Sports
Ind Vs Aus: బాక్సింగ్ డే టెస్ట్ ఆడతా: ట్రావిస్ హెడ్
మూడో టెస్టులో 152 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్ట్ ఆడతానని స్పష్టం చేశాడు.
Published Date - 01:36 PM, Fri - 20 December 24 -
#Sports
Aus vs IND: తోక తెంచలేకపోయారు… చెన్నై వన్డేలో భారత్ టార్గెట్ 270
సిరీస్ ఫలితాన్ని తేల్చే చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా మంచి స్కోరే సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 269 పరుగులకు ఆలౌటైంది. నిజానికి ఆసీస్ ఓపెనర్ల మెరుపు ఆరంభాన్ని చూస్తే ఆ జట్టు 300 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుందనిపించింది.
Published Date - 07:23 PM, Wed - 22 March 23