Tealangana
-
#Speed News
Medical Colleges: తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశంలో కొత్తగా వైద్యకలశాలల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 50 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Date : 08-06-2023 - 9:06 IST