Teachers' Families
- 
                          #Andhra Pradesh Compassionate Appointments : 2,569 మందికి కారుణ్య నియామకాలు – లోకేశ్Compassionate Appointments : మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిస్తూ ఈ అంశాన్ని వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,441 దరఖాస్తులు అందగా, వాటిలో 2,569 మందికి ఉద్యోగాల రూపంలో కారుణ్య నియామకాలు కల్పించారని స్పష్టం చేశారు. Published Date - 08:30 AM, Sat - 20 September 25
 
                    