TDP Rebals
-
#Andhra Pradesh
TDP : టీడీపీకి రెబల్స్ గండం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బరిలోకి దిగుతున్న అసంతృప్తి నేతలు
తెలుగుదేశం పార్టీలో నాలుగున్నరేళ్లు కష్టపడి పని చేసిన వారిని అధిష్టానం చాలాచోట్ల పక్కన పెడుతుంది. సామాజిక ఆర్థిక సమీకరణాల్లో భాగంగా వారికి టికెట్లు నిరాకరిస్తుంది. జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే రెండవ జాబితాలో చాలా చోట్ల మార్పులు ఉంటాయని అందుకే జాబితా విడుదల కాస్త ఆలస్యమవుతుందని క్యాడర్‌లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టికెట్ ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. పొత్తులో భాగంగా కీలక నియోజకవర్గాలు […]
Date : 06-03-2024 - 8:03 IST