Tdp Members Suspended
-
#Andhra Pradesh
AP Assembly : టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభం అవ్వగానే ధరల పెరుగుదలపై టిడిపి నేతలు (TDP Leaders) తీర్మానం చేపట్టాలని ఆందోళనకు దిగారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చను ప్రారంభించారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన ఉదృతం చేస్తూ..పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ తరుణంలో అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు […]
Date : 06-02-2024 - 11:16 IST