TDP Janasena Public Meeting
-
#Andhra Pradesh
AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు […]
Published Date - 10:37 AM, Wed - 28 February 24