TDP- Janasena List
-
#Andhra Pradesh
TDP- Janasena List : టీడీపీ-జనసేనలో మొదలైన అసంతృప్తి జ్వాలలు
టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా ఈరోజు శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించగా..మిగతా అభ్యర్థులను రెండో లిస్ట్ లో ప్రకటించబోతున్నది. ఈ మొదటి లిస్ట్ (TDP- Janasena List) లో పవన్ కళ్యాణ్ పేరు కానీ నాగబాబు పేరు కానీ లేదు. […]
Published Date - 04:02 PM, Sat - 24 February 24