TCS In Vijag
-
#Andhra Pradesh
Tata Group Invest In AP: ఏపీకి టాటా గ్రూప్ స్వీట్ న్యూస్.. టీసీఎస్ మాత్రమే కాదు, అంతకు మించి??
ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. టాటా గ్రూప్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.
Date : 12-11-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Nara Lokesh: 100 రోజుల్లో విశాఖ టీసీయస్ కు శంకుస్థాపన
Nara Lokesh: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెంటర్ శంకుస్థాపన 100 రోజుల్లో జరిగే ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్. విశాఖలో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ, టీసీఎస్ ఎంట్రీ ఐటీ రంగానికి గేమ్ చేంజర్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు, ఆయన కోర్టు విచారణకు హాజరయ్యేందుకు […]
Date : 19-10-2024 - 4:43 IST