Tata New Sierra Launch
-
#automobile
Tata Sierra: ఆగస్టులో లాంచ్ కానున్న కొత్త టాటా సియెర్రా.. ధర ఎంతంటే?
ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ మొదటిసారిగా కొత్త సియెర్రాను ఆవిష్కరించింది. అప్పటి నుంచి దీని లాంచ్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. భారతదేశంలో కొత్త సియెర్రాను EV, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది.
Published Date - 06:40 PM, Sat - 17 May 25