Tata Group Invest In AP
-
#Andhra Pradesh
Tata Group Invest In AP: ఏపీకి టాటా గ్రూప్ స్వీట్ న్యూస్.. టీసీఎస్ మాత్రమే కాదు, అంతకు మించి??
ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. టాటా గ్రూప్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.
Published Date - 12:57 PM, Tue - 12 November 24