Tarun Joshi
-
#Speed News
LS Polls: ప్రశాంతంగా తెలంగాణ ఎన్నికలు : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
LS Polls: రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ ఈరోజు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నిర్వహణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహేశ్వరం జోన్, ఎల్బినగర్ జోన్, మల్కాజిగిరి జోన్, భోంగిరి జోన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్టు తెలిపారు. రాచకొండకు సంబంధించిన ఆరువేల మంది పోలీసు సిబ్బంది తోపాటు 2500 మంది అదనపు కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు విధులను […]
Published Date - 09:05 PM, Mon - 13 May 24