Targets ₹37.5K Crore
-
#Business
ముంబైలో కి మై హోమ్ గ్రూప్ .. ₹37,500 కోట్లతో పాన్-ఇండియా పైప్‌లైన్ నిర్మాణం
My Home Group Targets ₹37.5K Crore Pipeline in Pan-India Real Estate హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థల్లో మై హోం గ్రూప్ ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇప్పుడు జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏకంగా రూ. 37 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్ని చేపడుతున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశాల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. […]
Date : 21-01-2026 - 2:09 IST