Taraka Ratna Movies
-
#Cinema
Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత.. గుండెల్లో బ్లాక్స్ కారణం
జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. ఉదయం 11.20 నిమిషాలకు లక్ష్మీపురం మసీదులో నారా నారా లోకేష్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తారకరత్న జనం మధ్యలో ఉండడంతో ఒత్తిడికి గురై కుప్పకూలిపోయారు.
Date : 18-02-2023 - 11:06 IST