TANA Director
-
#Speed News
TANA Director: తానా బోర్డు డైరక్టర్ ఇంట విషాదం.. భార్యతో సహా ఇద్దరు పిల్లలు దుర్మరణం
TANA Director: అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు
Published Date - 12:37 PM, Tue - 27 September 22