Tamil Nadu MP
-
#South
Tamil Nadu MP: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ.. వీడియో వైరల్!
Tamil Nadu MP: ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పార్లమెంట్‌లో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశానికి తెలుగువారితోపాటు అక్కడున్న అన్ని రాష్ట్రాల ఎంపీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి తడబడుతున్న వేళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కృష్ణగిరి నియోజకవర్గం ఎంపీ (Tamil Nadu MP) కే గోపీనాథ్ తెలుగులో […]
Published Date - 10:33 AM, Wed - 26 June 24