Tamil Nadu Chief Minister
-
#India
CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?
తమిళ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, ‘సూపర్‌స్టార్’గా కోట్లాది రూపాయల పారితోషికం అందుకున్న దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్న ఆయన, ఇప్పుడు ప్రజా సేవకుడిగా నెలకు ఎంత జీతం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీతభత్యాల వివరాలు తమిళనాడు ముఖ్యమంత్రికి నెలకు రూ. 2,05,000 ప్రాథమిక వేతనంగా అందుతుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త […]
Date : 11-05-2026 - 3:15 IST -
#South
Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం […]
Date : 10-05-2026 - 11:29 IST -
#South
NEET: నీట్ వ్యతిరేక బిల్లు: రచ్చ లేపిన గవర్నర్ నిర్ణయం.. తగ్గేదేలే అంటున్న స్టాలిన్
గత ఏడాది సెప్టెంబర్‌లో, తమిళనాడు అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మాణంతో డీఎంకే సర్కార్ తెచ్చిన బిల్లును, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గ్రామీణ,పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధమంటూ గవర్నర్ రవి వ్యాఖ్యలు చేశారు. నీట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ […]
Date : 04-02-2022 - 2:21 IST