Tamil Actor
-
#Cinema
K Bhagyaraj: ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియక ముందే మరో సినీ దిగ్గజం దివికేగింది. తమిళ సినీ రంగంలో తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణవార్త విన్న సినీ […]
Date : 27-06-2026 - 10:39 IST -
#Cinema
నిర్మాతగా నేను నష్టపోయాను: విజయ్ సేతుపతి
Vijay Sethupathi సాధారణంగా సినీ పరిశ్రమలో తమ వైఫల్యాలను దాచుకోవాలని చూసే వారు ఎక్కువగా ఉంటారు. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతి మాత్రం తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతగా విజయ్ సేతుపతి తన ప్రయాణాన్ని ‘సంగుతేవన్’ అనే చిత్రంతో ప్రారంభించగా, అది మధ్యలోనే ఆగిపోవడంతో […]
Date : 14-03-2026 - 4:16 IST -
#Cinema
Nayanthara : ‘‘ధనుష్ క్రూరుడు.. నా హృదయాన్ని ముక్కలు చేశాడు’’.. నయనతార ఫైర్
ఇంతకీ నయనతారకు(Nayanthara) ధనుష్‌పై ఎందుకంత కోపం వచ్చింది ? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Date : 16-11-2024 - 2:13 IST -
#Cinema
Pradeep K. Vijayan : నటుడు ప్రదీప్ విజయన్ మృతి
తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా మెప్పిస్తున్న ప్రదీప్ విజయన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు
Date : 13-06-2024 - 6:25 IST -
#Cinema
Vijay Sethupathi Remuneration: షారుఖ్ ఖాన్ తో విజయ్ సేతుపతి.. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
తమిళ్ నటుడు విజయ్ సేతుపతి షారుఖ్ ఖాన్‌తో సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Date : 30-08-2022 - 2:56 IST -
#Cinema
Rajinikanth: సంతోషం,శాంతి 10శాతం కూడా లేదు!
చెన్నైలోని నుంగంబాక్కంలో ‘క్రియా యోగా ద్వారా సంతోషకరమైన విజయవంతమైన జీవితం’ పేరుతో యోగథా సత్సంఘ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో రజనీకాంత్ యోగథా సత్సంగ పుస్తకాన్ని విడుదల చేశారు.
Date : 24-07-2022 - 5:28 IST