Tamarind Leaves Benefits
-
#Health
Tamarind leaves: చింత చిగురు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
చింత చిగురు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చింతచిగురును ఉపయోగించి ఎన్నో రకాల వంటలను కూడా తయారు చేస్తూ ఉంటారు. చింత చిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్, చింతచిగురు పొడి ఇలా ఎన్నెన్నో వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చింత చిగురులో కామెర్లను నయం చేసే గుణం ఉంటుంది. చింతచిగురు నుంచి రసాన్ని […]
Date : 18-02-2024 - 2:15 IST