Tald Show
-
#Speed News
Unstoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్..
బాలకృష్ణ (Balakrishna) తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో సూపర్ హిట్ అయింది. తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రెండో సీజన్ లో బాలయ్య వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. రెండో సీజన్ తొలి ఎడిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను ఇలాంటి టాక్ షోలకు పిలిచే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇప్పుడు బాహుబలి […]
Date : 12-12-2022 - 2:29 IST