Takes Charge
-
#Telangana
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
Published Date - 01:58 PM, Sat - 5 July 25 -
#Telangana
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Published Date - 01:58 PM, Tue - 1 July 25 -
#Telangana
Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
Published Date - 12:24 PM, Sat - 21 June 25 -
#Telangana
TPCC : టీ.కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC: బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
Published Date - 04:07 PM, Sun - 15 September 24