T20 Worldcup 2022
-
#Sports
T20 World Cup : పాకిస్తాన్ గెలుస్తుందా..? కీవీస్ నిలుస్తుందా…?సెమీ ఫైనల్లో పాగా వేస్తారా..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 తుదిపోరుకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ కు నాలుగు జట్లు చేరుకున్నాయి. గ్రూప్ 1 లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఉన్నాయి. గ్రూప్ 2 లో ఇండియా పాకిస్తాన్ ఉన్నాయి. నవంబర్ 9న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడే అవకాశం ఉంది. అద్బుతమైన ఆటతీరు కనబరిచిన న్యూజిలాండ్…పాకిస్తాన్ తో పోటీ పడనుంది. పాకిస్తాన్ అదృష్టం కలిసి […]
Published Date - 11:03 AM, Wed - 9 November 22