T20 World Cup 2024
-
#Sports
India vs Pakistan Watch Free: భారత్-పాక్ మ్యాచ్‌ని ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..?
India vs Pakistan Watch Free: ICC T20 వరల్డ్ కప్ 2024లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ (India vs Pakistan Watch Free) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ అమెరికాలోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే మీరు ఈ మ్యాచ్‌ను ఉచితంగా ఆస్వాదించడానికి నసావు కౌంటీకి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. […]
Date : 09-06-2024 - 2:00 IST -
#Sports
WI vs Uganda: టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డు.. 39 పరుగులకే ఆలౌట్
WI vs Uganda: టీ20 ప్రపంచకప్‌లోని 18వ మ్యాచ్‌లో వెస్టిండీస్ (WI vs Uganda) బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచకప్‌లో ఇది తక్కువ స్కోర్. స్పిన్నర్ అకిల్ హుస్సేన్ గరిష్టంగా 5 వికెట్లు తీసి ఉగాండా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఉగాండా 134 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో బోర్డ్‌లో 173/5 పరుగులు చేసింది. జాన్సన్ […]
Date : 09-06-2024 - 9:40 IST -
#Sports
India vs Pakistan Tickets: భారత్- పాక్ మ్యాచ్ ఆ ఒక్క టికెట్ ధర రూ. 8.35 లక్షలట..!
India vs Pakistan Tickets: టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న భారత్-పాకిస్థాన్ (India vs Pakistan Tickets) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారత్-పాక్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో 34 వేల మంది కూర్చునే స్థలం ఉంది. భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఈ స్టేడియం పూర్తిగా నిండిపోతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ […]
Date : 08-06-2024 - 11:32 IST -
#Sports
T20 World Cup 2024: పాకిస్థాన్ తో తలపడే టీమిండియా జట్టు
టి20 ప్రపంచ కప్ భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు అమెరికాతో జరిగిన సూపర్ ఓవర్‌లో పాక్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూయార్క్ మైదానంలో జూన్ 9న భారత్ పాకిస్థాన్ తో భీకర పోరుకు సిద్ధమైంది.
Date : 08-06-2024 - 6:15 IST -
#Sports
T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్
గయానా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-సి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్‌ను 15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసింది.
Date : 08-06-2024 - 2:58 IST -
#Sports
T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ మైదానం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. నసావు స్టేడియం ఆటగాళ్లనే కాదు నిపుణులను కూడా నిరాశపరిచింది. దీంతో ఐసీసీ రాబోయే మ్యాచ్‌లను న్యూయార్క్ నుండి వేరే చోటికి మార్చొచ్చని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 07-06-2024 - 4:32 IST -
#Sports
T20 World Cup 2024: ద్రవిడ్, రోహిత్ మాస్టర్ ప్లాన్ పాక్ ఆటగాళ్లకు నిద్ర పట్టడం లేదట
భారత జట్టు జూన్ 9న న్యూయార్క్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది, అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ పాకిస్థాన్ ఆటగాళ్లకు అంతు చిక్కడం లేదు. అసలు రోహిత్ భయ్యా ప్లాన్ ఏంటంటూ పాకిస్థాన్ ఆటగాళ్లు బిత్తరపోతున్నారట.
Date : 07-06-2024 - 3:51 IST -
#Sports
Virat Kohli Flop: బెడిసికొట్టిన రోహిత్ శర్మ ప్లాన్.. పాక్‌తో ప్రయోగాలు చేస్తాడో..? లేదో..?
Virat Kohli Flop: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఎనిమిదో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిచినప్పటికీ, రోహిత్ శర్మ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. రోహిత్ చేసిన ప్రయోగం తప్పని తేలింది. భారత జట్టు ఐర్లాండ్ జట్టుతో ఆడిండి కాబట్టి ఇబ్బంది లేదు. టీమ్ ఇండియా ఈజీగా మ్యాచ్ గెలిచింది. అయితే ఐర్లాండ్ స్థానంలో పెద్ద జట్టు […]
Date : 06-06-2024 - 10:09 IST -
#Sports
IND vs IRE: టీ20 ప్రపంచ కప్.. రేపే భారత్ తొలి మ్యాచ్, వెదర్ రిపోర్ట్ ఇదే..!
IND vs IRE: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు ఐర్లాండ్ (IND vs IRE)తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అమెరికాలోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. వరల్డ్ కప్ 2024కి ముందు జరిగిన చాలా వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో భారతదేశం- ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో వర్షం పడుతుందా అనే ప్రశ్నలు కోట్లాది మంది భారత జట్టు అభిమానుల మదిలో తలెత్తుతున్నాయి. దీనిపై వాతావరణ […]
Date : 05-06-2024 - 10:15 IST -
#Sports
T20 World Cup 2024: టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిన హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్
టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బంగ్లాదేశ్‌పై ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ పూర్వవైభవాన్ని గుర్తు చేశారు. దీని ఆధారంగా భారత వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 62 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 02-06-2024 - 11:59 IST -
#Speed News
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా..!
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (India Triumph)సాధించింది. నజ్ముల్ హసన్ శాంతౌ నేతృత్వంలోని బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. కాగా షకీబ్ అల్ హసన్ […]
Date : 01-06-2024 - 11:49 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి టైటిల్ ఏ జట్టు గెలుచుకుందో తెలుసా..?
T20 World Cup: T20 ప్రపంచ కప్ (T20 World Cup) 9వ ఎడిషన్ జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభం కానుంది. ఇందులో 20 జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి. T20 ప్రపంచ కప్ 2024లో ఈ 20 జట్లలో 10 పెద్ద జట్లు ఉన్నాయి. అయితే 10 చిన్న జట్లు కూడా ఉన్నాయి. థ్రిల్, స్పీడ్‌తో కూడిన ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా? మొదటి T20 ప్రపంచకప్ విజేత ఎవరో […]
Date : 01-06-2024 - 1:00 IST -
#Sports
T20 World Cup Opening Ceremony: టీ20 ప్రారంభ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్న తారలు వీరే..!
T20 World Cup Opening Ceremony: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్.. పపువా న్యూగినియాతో తలపడనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుక ఉంటుంది. ఈ ప్రారంభ వేడుక (T20 […]
Date : 01-06-2024 - 6:15 IST -
#Sports
T20 World Cup 2024: కీపర్ విషయంలో రోహిత్ శర్మ సందిగ్ధత
టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు వికెట్‌కీపర్ ఎంపిక రోహిత్ శర్మకు,మరియు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ అద్భుతంగ రాణించారు.
Date : 31-05-2024 - 2:18 IST -
#Sports
Team India: అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి.. సరైన సౌకర్యాలు లేవని కామెంట్స్..!
Team India: ICC T20 వరల్డ్ కప్ 2024కి ముందు భారత జట్టు (Team India) యూఎస్ఏలో ప్రాక్టీస్ చేస్తోంది. మే 25న టీమ్ ఇండియా అమెరికా వెళ్లింది. హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, విరాట్ కోహ్లి జట్టుతో కలిసి వెళ్లలేదు. కానీ తర్వాత హార్దిక్, సంజు కూడా జట్టులోకి వచ్చారు. దీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లాడు. రేపు అంటే జూన్ 1న భారత జట్టు బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. […]
Date : 31-05-2024 - 11:45 IST