T20 World Cup 2024 Final
-
#Sports
T20 World Cup Final: నేడే మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు.. గెలుపెవరిదో..?
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. స్టార్ స్పోర్ట్స్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది.
Published Date - 12:30 PM, Sun - 20 October 24