T20 With West Indies
-
#Speed News
T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్
వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.
Published Date - 12:50 PM, Sat - 19 February 22