T20 WC Semis
-
#Sports
T20 World Cup Semifinal: మరో ప్రతీకారానికి వేళాయే ఇంగ్లాండ్ తో సెమీస్ కు భారత్ రెడీ
టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ కు రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ పోరుకు రెడీ అయింది. గయానా వేదికగా గురువారం రాత్రి జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ పై రివేంజ్ కు సై అంటోంది. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన తాజాగా ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాలని పట్టుదలగా ఉంది.
Date : 26-06-2024 - 11:21 IST