T Srinivas
-
#Speed News
Priyanka Arul Mohan: గ్జితివీవ్స్ లో పట్టు చీర కలెక్షన్స్ ను ఆవిష్కరించిన ప్రియాంక అరుల్ మోహన్
జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో గల జిటీ వీవ్స్ వారు తమ గ్రాండ్ పట్టు చీర కలెక్షన్ ని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు గ్జితి మేనేజింగ్ డైరెక్టర్లు సౌజన్య, బాబీ తిక్క మరియు టి. శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు.
Date : 19-02-2025 - 1:13 IST