Symbol Allocation
-
#Telangana
Telangana : సర్పంచ్ ఎన్నికలు..అభ్యర్థులకు ఈసీ గుర్తులు ఎలా ఇస్తారో తెలుసా..?
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితా ఖరారు, గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి ఎన్నికలకు 30, వార్డు సభ్యుల ఎన్నికలకు 20 గుర్తులు కేటాయించారు. గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. పార్టీ రహితంగా నిర్వహించబడే ఈ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల […]
Published Date - 12:32 PM, Mon - 1 December 25