Swine Flu In UK
-
#World
Swine Flu In UK: పందుల నుంచి మనిషికి స్వైన్ ఫ్లూ.. ఎక్కడంటే..?
బ్రిటన్‌లో స్వైన్ ఫ్లూ H1N2 స్ట్రెయిన్ సోకిన వ్యక్తి (Swine Flu In UK) కనుగొనబడ్డాడు. ఇది పందులలో కనిపించే జాతి. కానీ మొదటిసారిగా ఈ జాతి నుండి మానవునికి స్వైన్ ఫ్లూ వచ్చింది.
Date : 28-11-2023 - 4:43 IST