Swiggy Honours
-
#Business
‘She The Change’ 2026: హైదరాబాద్ శ్రీదేవి జాస్తికి స్విగ్గీ గౌరవం
ఆహార రంగంలో మహిళా సాధికారతకు స్విగ్గీ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 70,000 మహిళా రెస్టారెంట్ యజమానులు తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు
Date : 18-03-2026 - 10:08 IST