Suspected Monkeypox Case
-
#Speed News
Monkeypox : హిమాచల్ ప్రదేశ్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు..?
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆ వ్యక్తి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బద్ది ప్రాంతానికి చెందిన వ్యక్తికి 21 రోజుల క్రితం సంక్రమణ లక్షణాలు కనిపించాయి. అయితే అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ముందుజాగ్రత్త చర్యగా అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా ఉంచామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ఎలాంటి విదేశీ ప్రయాణం […]
Date : 30-07-2022 - 6:05 IST