Surgical Masks
-
#Health
Best Masks : కాలుష్యం నుండి రక్షణ కోసం ఏ మాస్కులు బెస్ట్..!
Best Masks : ఉదయం పూట నడవడం లేదా వ్యాయామం చేయడం బయట కాకుండా ఇంట్లోనే చేయాలని డాక్టర్ కుమార్ చెప్పారు. కాలుష్యాన్ని పెంచే పనులేవీ చేయకుండా ప్రయత్నించండి. మీరు ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు..
Date : 31-10-2024 - 7:00 IST