Supreme Court News
-
#India
Dushyant Dave: న్యాయవాది వృత్తికి గుడ్ బై చెప్పిన సీనియర్ అడ్వకేట్.. ఎవరీ దుష్యంత్ దవే?
దుష్యంత్ దవే హిజాబ్ నిషేధం, లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు, బుల్డోజర్‌లపై పిటిషన్, జడ్జి లోయా కేసు, వ్యవసాయ బిల్లు వంటి అనేక పెద్ద, ముఖ్యమైన కేసులలో వాదించారు.
Published Date - 05:55 PM, Sun - 13 July 25 -
#India
CAQM: ఢిల్లీలోని పాఠశాలలు తెరవడంపై CAQM కొత్త సూచనలు.. ఏంటంటే?
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు 12వ తరగతి వరకు అన్ని తరగతులను 'హైబ్రిడ్' విధానంలో నిర్వహించేలా చూడాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సోమవారం ఆదేశించింది.
Published Date - 08:02 AM, Tue - 26 November 24 -
#India
Supreme Court: నీట్ యూజీ- 2024 ఫలితాలు రద్దు చేస్తారా..? జూలై 8న విచారణ చేయనున్న సుప్రీంకోర్టు..!
Supreme Court: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుకు సంబంధించిన పిల్‌ను నేడు సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే, నీట్ పరీక్ష రద్దు, కౌన్సెలింగ్ […]
Published Date - 11:37 AM, Tue - 11 June 24 -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Published Date - 06:50 AM, Sun - 18 December 22 -
#India
Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్ కొట్టివేత
బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది.
Published Date - 02:30 PM, Sat - 17 December 22