Supporting Entrepreneurship
-
#World
World Youth Skills Day 2024: వరల్డ్ యూత్ స్కిల్స్ డేని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?
యువత దేశానికి బలం. దేశం అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర ఎంతో ఉంది. ఉపాధిలో నిమగ్నమయ్యే యువతీ, యువకులకు వివిధ నైపుణ్యాలు ఉండటం చాలా అవసరం. కానీ నేడు దేశంలో నైపుణ్యం లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
Date : 15-07-2024 - 6:35 IST