Sunscreen And Moisturizer
-
#Life Style
Sunscreen and Moisturizer : సన్‌స్క్రీన్ , మాయిశ్చరైజర్ మధ్య తేడా తెలుసా?
మన చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. రకరకాల క్రీమ్‌లు, లోషన్లు, ఫేస్ వాష్‌లతో మన ముఖాన్ని ఎప్పుడూ మెరిసేలా ఉండేందుకు శుభ్రం చేస్తుంటాం. అయితే తరచుగా మీరు మేకప్ ఉపయోగించినట్లయితే…సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలని లేదా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలా అనే సందేహం ఉంటుంది. రెండూ క్రీములు ఒకలాంటివే కానీ వాటి మధ్య తేడా ఉంది. అదేంటో తెలుసుకుందాం. మాయిశ్చరైజర్ అంటే ఏమిటి? మన చర్మంలో తేమను నిలుపుకోవడానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తాము. చలికాలంలో మాయిశ్చరైజర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ […]
Published Date - 06:54 AM, Fri - 25 November 22