Sumathi Satakam
-
#Cinema
సుమతీ శతకం మూవీ రివ్యూ
Sumathi Satakam సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్యాగం చేసి బుల్లితెర నుంచి వెండితెరకి […]
Date : 06-02-2026 - 4:12 IST