Suger
-
#Health
Spring Onions : ఉల్లి కాడలు తింటున్నారా, అయితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..!!
మనం ఇంట్లో తయారుచేసే చాలా వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తాం. ఉల్లిపాయ వాడని వంటకాలు దాదాపుగా ఉండవేమో. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఉల్లికాడల గురించే. ఉల్లికాడల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.
Date : 01-08-2022 - 10:30 IST