Sugarcane Juice Side Effects
-
#Health
Sugarcane Juice: వేసవిలో ఎక్కువగా చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?
సమ్మర్ మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి కాలంలో ప్రజలు ఆహారం కంటే ఎక్కువగా పానీయాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వేసవికాలంలో మార్కెట్లో రకరకాల జ్యూస్లు, శీతలపానీయాల విక్రయాలు జోరందుకుంటాయి. ఇందులో నిమ్మరసం, మజ్జిగ, పుదీనా వాటర్, చెరకు రసం విరివిగా అమ్ముతుంటారు. ముఖ్యంగా వేసవిలో మనకు ఎక్కడ చూసినా కూడా చెరుకు రసం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో వేసవిలో చల్లగా ఉంటుంది కదా అని చాలామంది ఈ చెరుకు రసం తాగడానికి […]
Date : 22-03-2024 - 1:45 IST