Sudan Civil War
-
#World
Sudan Crisis: సూడాన్‌లో 72 గంటల కాల్పుల విరమణ.. ఇప్పటివరకు 958 మంది మృతి
సూడాన్‌లో కొనసాగుతున్న హింసాకాండ (Sudan Crisis)కు ఓ విరామం వచ్చింది. ఇక్కడ సాయుధ బలగాలు, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య కొనసాగుతున్న వివాదం కొన్ని గంటలపాటు నిలిచిపోయింది.
Date : 19-06-2023 - 7:32 IST