Stretch Marks Causes
-
#Health
Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? శాశ్వతంగా వదిలించుకోండిలా..!
కలబందలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, హీలింగ్ గుణాలు ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్‌పై నేరుగా అప్లై చేయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. గుర్తులను తగ్గించవచ్చు. కలబంద ఆకు నుండి తాజా జెల్ తీయండి.
Published Date - 10:31 AM, Fri - 6 September 24