Statues
-
#Devotional
Vastu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ విగ్రహాలు ఉంచితే అదృష్టం తలుపు తడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న వస్తువు సానుకూల ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. అందుకే వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తద్వారా సానుకూల శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి కొన్ని విగ్రహాల గురించి వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. అలంకరణగా ఉపయోగించే ఈ విగ్రహాలు వ్యక్తి, అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏ విగ్రహాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి. […]
Date : 27-11-2022 - 7:24 IST