State Presidents
-
#India
BJP-Another 6 : మరో 6 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు
BJP-Another 6 : పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను బీజేపీ మంగళవారం మార్చింది. త్వరలోనే మరో 6 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Published Date - 11:00 AM, Wed - 5 July 23