SrinivasaMangapuram
-
#Cinema
శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
SrinivasaMangapuram ఇంటెన్స్ కథనాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. మోటార్‌సైకిల్‌పై గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన జయకృష్ణ సినిమాపై అంచనాలు పెంచాడు. లవ్–మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తవగా, సుమారు 30 శాతానికి పైగా షూటింగ్ ముగిసింది. సంక్రాంతి తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. […]
Date : 10-01-2026 - 12:52 IST