Sridarbabu
-
#Telangana
Sridhar Babu : ఓడిన కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు – మంత్రి శ్రీధర్ బాబు
ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి మార్పు రావడం లేదని, ఇంకా వారిలో నియంతృత్వ ధోరణే స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తిన్న..బిఆర్ఎస్ (BRS) , ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే షాక్ తినబోతుందని..అది వారికీ అర్థమై..కాంగ్రెస్ ఫై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 3550 రోజుల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని ఆరోపించారు. […]
Published Date - 08:00 PM, Thu - 4 January 24