Sri Shyamala Devi Navratri
-
#Devotional
శ్యామల నవరాత్రులు 2026 తేదీలు, తిథి సమయం, పూజా విధానం..
శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27 ముగుస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి.. ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి.. అవి ఏవిటంటే.. 1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు. […]
Date : 19-01-2026 - 9:53 IST