Sri Ramanuja Sahasrabdi
-
#Speed News
CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!
నేడు హైదరాబాద్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.
Date : 07-02-2022 - 1:03 IST -
#Telangana
KCR Vs Modi : ముచ్చింతల్ లో జ్వర ‘మంట’
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన జీయర్ స్వామి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అందుకే, ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ ఏర్పాట్లను శుక్రవారం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించాడు.
Date : 05-02-2022 - 4:54 IST -
#Devotional
Ramanujacharya: శంషాబాద్ లో కొత్త ఆధ్యాత్మిక ప్రపంచం!
శంషాబాద్ మండలంలో కొత్త ఆధ్యాత్మిక ప్రపంచం సిద్ధమైంది. 216 అడుగుల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నెలకొల్పబడుతుంది. ఐదు లోహాలతో విగ్రహాన్ని తయారు చేశారు.
Date : 02-02-2022 - 8:42 IST